MLA Devi Reddy Sudhir Reddy | గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(BRS MLA Devi Reddy Sudhir Reddy) పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడ�
ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని నమోదుచేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ర్టానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.
ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటోలో తగినంత ప్రయాణికులు లేకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల
తెలుగు రాష్ర్టాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తున్నది.
రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్‌ను 14న ఎన్నుకోనున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు శాససనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్పీకర్‌ను సభ ఎన్నుకుంటుంది.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌కు అందజేశారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Rythubandhu | రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Chiranjeevi | సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్‌ను సినీ నటుడు చిరంజీవి పరామ�
Minister Komati Reddy | రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Gadkari)ని న్యూఢిల్లీ( Delhi)లోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Sridhar Babu | ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురి నుంచి మంత్రి విజ్�