Revanth Reddy | తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్.. రేవంత్ చరిత్ర తెలుసుకో: రెడ్కో చైర్మన్
అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని రేవంత్ వ్యాఖ్యను ఆయన తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్‌ను ఆంధ్రాలో విలీనం చేసి, తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రను రేవంత్ తెలుసుకోవాలని శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆంధ్రతో కలిపి 60 ఏండ్లు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుతిన్నది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణకు భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్లో పుట్టి, బీజేపీతో పెరిగి, రాజకీయాలు చేసి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన రేవంత్ త్వరలోనే ఆ పార్టీని బీజేపీకి అమ్ముకుంటాడని ఆరోపించారు. తెలంగాణకు సీఎం కేసీఆరే బాహుబలి అని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

