Home
News
Navaneet Appointed As State President Of The Human Rights Protection Welfare And Awareness Organization
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నవనీత్
హ్యూమన్ రైట్స్ప్రొటెక్షన్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ (హెచ్ఆర్పీడబ్ల్యూఏవో) రాష్ర్ట అధ్యక్షుడిగా, మీడియా విభాగం సీఈఓగా నవనీత్ జినుకలని నియమితులయ్యారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5 : హ్యూమన్ రైట్స్ప్రొటెక్షన్ వెల్ఫేర్ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ (హెచ్ఆర్పీడబ్ల్యూఏవో) రాష్ర్ట అధ్యక్షుడిగా, మీడియా విభాగం సీఈఓగా నవనీత్ జినుకలని నియమితులయ్యారు. సామాజికసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, నాయకత్వ లక్షణాలు, ప్రజలతో మమేకమై సేవ చేయాలనే సంకల్పాన్ని గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంస్థ పేర్కొంది.
ఈ సందర్భంగా నవనీత్ మాట్లాడుతూ సంస్థ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మానవ హక్కుల పరిరక్షణ, యువతకు అవగాహన కార్యక్రమాలు, మహిళా సాధికారత, పేద, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. త్వరలో రాష్ర్టస్థాయి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడంతో పాటు జిల్లాల వారీగా కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

