TG EAPCET | సీటు వచ్చినా.. వదులుకున్నారు.. బీటెక్‌పై 20 వేల మంది అనాసక్తి!
TG EAPCET | రాష్ట్రంలో కొందరు ఎప్‌సెట్ ర్యాంకర్లు కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా చేజార్చుకున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19,325 మంది సీట్లు వదిలేసుకున్నారు.
TG EAPCET | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొందరు ఎప్‌సెట్ ర్యాంకర్లు కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా చేజార్చుకున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19,325 మంది సీట్లు వదిలేసుకున్నారు. ఎప్‌సెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో మొత్తం 79,891 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. రిపోర్టింగ్ గడువు ఈ నెల 14న ముగిసింది. గడువులోపు 60,566 విద్యార్థులు మాత్రమే రిపోర్ట్ చేశారు. ఇదిలా ఉంటే నేటి నుంచి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది.
శుక్రవారం ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్‌కు అవకాశమిచ్చారు. శనివారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. మొదటి విడతలో 8,162 సీట్లు మిగిలాయి. రిపోర్టింగ్ చేయని సీట్లు 19,325 కలిపి మొత్తం 27,487 సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

