ఇటీవల గుండెపోటుతో మరణించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శశివర్ధన్‌రెడ్డి చిత్రపటానికి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో నివాళి అర్పిస్తు
Minister Uttam Kumar Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు.
CM Revanth Reddy | డిసెంబర్ 26 నుంచి ఈ నెల 6 వకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్ర�
TS Congress | లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. మహబూబ్‌నగర్, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా(examination) తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
Inter student suicide | సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని(Inter student) బలవన్మరణానికి (Suicide) పాల్పడింది.
Nagarkarnool | నిందితులపై కేసు కాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎస్ఐ(Sub inspector) వాసు రామ్ నాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులుపై ఆదివారం సస్పెన్షన్(Suspension) వేటు పడింది.
Tiger | ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం దారిగాం( Dharigam) అటవీ ప్రాంతంలో
రెండు పులుల మధ్యలో జరిగిన ఘర్షణలో ఒక పులి(Tiger) మృతి చెందిన ఘటన పై అటవీ అధికారులు విచారణ చేపట్టారు.