భూత్పూర్ : ఇటీవల గుండెపోటుతో మరణించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శశివర్ధన్‌రెడ్డి చిత్రపటానికి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.