PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు ఎన్నారై బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2 భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని ఆయన పేర్కొన్నారు.
RS Praveen Kumar | బాబాసాహెబ్ డా.బిఆర్ అంబేద్కర్ సాక్షిగా.. తెలంగాణ అమరవీరుల సాక్షిగా.. తెలంగాణలో రైతాంగాన్ని రక్షించుకుంటామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటా�
Harish Rao | త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అని బీఆర్ఎస్ డిప్�
KTR | అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫ�
Bhatti Vikramakra | పదవీ గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. సోమవారం ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి.
Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ
KCR | ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజానికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వి�
Hydraa | నిర్మాణాల కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. కూకట్‌పల్లిలో గతవారం చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ను పాటించకపోవడంతో బాధితులే రంగంలోకి దిగారు.
Employees Transfers | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ తిరిగి పూర్తిస్థాయి నిషేధం విధించింది. గత మే నెలలో బదిలీల కోసం ఇచ్చిన తాతాలిక సడలింపు గడువు ముగియడంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్
CAG Report | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది
Sanath Nagar TIMS | బీఆర్ఎస్ హయాంలో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే సదాశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానల�
ఎక్సైజ్ శాఖలో ఉన్న ఏడు కంటిగ్వాస్ జిల్లాల్లో 303 మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీలు జరిగాయని, ఇందులో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్స్ ఐదుగురికి మాత్రమే యథాస్థానాన్ని కొనసాగించామని ఎక్సైజ్�
Revanth Reddy | ధాన్యం కొనుగోలు చేయాల్సింది కేంద్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నిన్నమొన్న బీజేపీ మిత్రులు బస్సు యాత్ర చేయడం సంతోషం.. కానీ ఇప్పటికే మనం 62 లక్షల టన్నుల ధాన్యం సేకరించినం.