గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ, అమలు తీరుపై పరిశోధనకు బీఆర్ఎస్ యువజన విభాగం నేత నేవూరి ధర్మేందర్రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
Minister Ponnam | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు.
Minister Konda Surekha | ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) రోగులకు మెరుగైన సేవలు అందించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వైద్యులను ఆదేశించారు.
IPS Transfers | తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేసింది.
Road accident | జీడిమెట్ల(Jeedimetla)లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఆటో(Auto)ను ఢీకొనడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
Minister Konda Surekha | ఐలోని జాతర( Iloni jathara)లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. అధికారుల పనితీరులో మార్పు రావాలని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
Fog | నల్లగొండ పట్టణాన్ని(Nalgonda town) పొగమంచు కమ్మేసింది(Fog engulfed). ఆదివారం ఉదయం 8గంటల వరకు భానుడు దర్శనమివ్వలేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.