TS LAWCET | జూన్ 3న టీఎస్ లాసెట్ ప్రవేశ పరీక్ష.. మూడు సెషన్లలో నిర్వహణ
TS LAWCET | టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 3వ తేదీన మూడు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
TS LAWCET | హైదరాబాద్ : టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 3వ తేదీన మూడు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. తొలి రెండు సెషన్లకు 68 పరీక్షా కేంద్రాలు, మూడో సెషన్‌కు 50 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడేండ్ల లా కోర్సుకు 36,079 మంది, ఐదేండ్ల లా కోర్సుకు 10,197 మంది, ఎల్ఎల్ఎం కోర్సుకు 4,408 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
జూన్ 3వ తేదీన ఉదయం 9 నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి రెండు సెషన్లలో మూడేండ్ల లా కోర్సు దరఖాస్తుదారులకు, చివరి సెషన్లో ఐదేండ్ల లా కోర్సు, పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

