Certificate | అడవుల నిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థకు (TSFDC) ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్(FSC జర్మనీ) సర్టిఫికేట్ దక్కింది.
ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగించేలా ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అన్నారు.
Kondagatu | యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తీర్దిదిద్దుతామని సీఎం కేసీఆర్ చర్యలు ప్రారంభించడం పట్ల మల్యాల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Minister Niranjan Reddy |ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు కారణంగా కొన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
Minister Gangula | సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాల పునరుద్ధణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Minister Yerrabelli | కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
Gutta Sukhender Reddy | రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.
Minister Indrakaran reddy |ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని హంగులతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అటవి, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి దిక్సూచిగా భావించే బయో ఏషియా-2023 సదస్సు ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగనున్నది. 50 దేశాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తల