Obstructing traffic | రోడ్డు మధ్యలో బొలేరో వాహనాన్ని నిలిపి ట్రాఫిక్ అంతరాయం(Obstructing traffic) కలిగించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వాహన డ్రైవర్‌పై శుక్రవారం నారాయణగూడ పోలీసులు కేసు
Nirmal | నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా ధర్మార గ్రామానికి చెందిన జయ(45) అనే మహిళ బాసర(Basara) గోదావరి(Godavari river) మొదటి ఘాట్ వ�
Siddipeta | అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను ప్రజ
Medak | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు కాలేజీ బస్సులు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ మృతి(Driver killed) చెందగా 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
Deputy CM Bhatti | రాష్ట్ర డిప్యూటీ సీఎం(Deputy CM) భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka) ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్‌లోని(Banjarahills) ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది.
MLA Talasani | ఈటీవి హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆదినారాయణ(Adinarayana) మృతి చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas yadav) విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన నారాయణ అంత్యక్ర�
Adilabad | రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి తరహా కూల్చివేతలకు పలు జిల్లాల్లో అధికారులు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేత�
MLA Madhavaram | కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండ అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన మరమ్మతు పనులు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram)అధికారులను ఆదేశించారు.
BRSV | తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు(Engineering students) గంజాయి తాగుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) డిమాండ్ చేశారు.
Artisans | ఆర్టిజెన్స్(Artisans )ధర్నాతో మింట్ కాంపౌండ్(Mint compound) దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ TGSPDCL కార్యాలయం దగ
Dubbaka | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో(Dubbaka) కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi) చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.
Palla Rajeshwar Reddy | హక్కుల సాధన కోసం రజాకార్లు, దొరలను ఎదురించిన గొప్ప ప్రజాస్వామికవాది, వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు. కలెక్టర్, పార్టీ కార్యాలయ