Osmania University | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల(jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్�
MLA Venkatesh | నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రుహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Venkatesh )తెలిపారు.
Hyderabad | తమ ఇంటిముందు వాహనాలు ఎందుకు పార్క్(Parking dispute) చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
B.V. Raghavulu | రాజకీయ స్వార్థం కోసమే జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(B.V. Raghavulu )విమర్శించారు.
Revanth reddy | చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు.
Bhatti Vikramarka | తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka )అన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు మరింత మెరుగైన శిక్షణ అందించడానికి సెట్విన్ కొత్త కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నదని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్‌రావు తెలిపారు.
రోజంతా మద్యం తాగుతుండటంతోపాటు సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.