Hyderabad | విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Hyderabad | విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్(Head constable) మృతి చెందిన విషాదకర సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్(Head constable) మృతి చెందిన విషాదకర సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..వినయ్ భాస్కర్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సమయంలో ఫిట్స్ రావడంతో గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండె పోటు వచ్చిందని నిర్ధారించారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి రెండోసారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
-
Arvind Kejriwal | సొంత కారు, ఇల్లు లేదు.. ఆస్తుల వివరాలు ప్రకటించిన కేజ్రీవాల్
-
Road accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీనిని ఢీ కొట్టిన కారు ఇద్దరు మృతి
-
Private Travels | శంషాబాద్లో రవాణా శాఖ అధికారుల దాడులు..16 బస్సులపై కేసులు నమోదు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

