Shuttle tournament | షటిల్ టోర్నమెంట్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకొని జాతీయస్థాయిలో ఆత్మకూరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు.
NEET talent test | ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి, నీట్ ప్రతిభా పరీక్షలో గంగాధర మండలం మధురానగర్ లోని సురభి పాఠశాల విద్యార్థి జి.నిహాల్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.
Committed suicide | ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు సిద్ధపడగా పెద్దలు మూడు నెలల పాటు పెళ్లిని వాయిదా వేయడంతో యువకుడు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో జరిగింది.
Warangal | శివనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాయంలో రేపటి (ఆదివారం) నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి నవరాత్రోత్సవాలు జరుగుతాయని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి అన్నారు.
SSC exam | తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థి పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో చోటు చేసుకుంది.