NRI | జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ‘మన తెలుగు అసోసియేషన్ జర్మనీ (మాట)’ వారి ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగువారంతా ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు.
Kazipet | కాజీపేట-హనుమకొండ- వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్‌గా అవతరిస్తుందని ఆశ పడుతున్నారు.
నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును ఈ నెల మొదటివారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ సొమ్మును నెల ముగుస్తున్నా ఇవ్వనేలేదు.
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా ఆదరణ కోల్పోతున్నాయి. మూడేండ్లల్లో సర్కారు బడుల్లో 3,67,374 మంది ఎన్రోల్మెంట్ తగ్గింది.
మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 10 -15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లున్నారు. మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేరు. టాప్ 1000లో మూడు సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేరు.