మహదేవ్పూర్, జూలై 14 : మహదేవ్పూర్ మండల కేంద్రంలని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సోమవారం వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైమరీ, హైస్కూల్లో నీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
San Rechal | మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ శాన్ రాచెల్ ఆత్మహత్య.. అధిక మోతాదులో మాత్రలు వేసుకొని..
Saina Nehwal | కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి సైనా నెహ్వాల్ ఫుల్స్టాప్..