పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు సాధారణమయ్యాయి. పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అనధికారింగా కోతలు అమలవుతున్నాయి. దీంతో జనాలకు అవస్థలు తప్పడంలేదు.
IKP purchasing center | జయశంకర్ భూపాలపల్లి జిల్ల గణపురం మండలం బుర్రకాయలగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు.
Tiranga rally | కాశ్మీర్‌లోని పెహల్గావ్లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్‌పై చేసిన దాడులకు మద్ధతుగా ములుగులో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
MP Mallu Ravi | బీసీ వసతి గృహాన్ని అతి త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామాని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి అన్నారు.
CM Revanth Reddy | ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నాకు బాధను కలిగించాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు.
CI Venkata Ratnam | నగరంలోని మీల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జె. వెంకట రత్నను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.