గోలొండ సమీపంలో హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు అసోసియేషన్‌కు భూమి కేటాయింపు, గోల్ఫ్ కోర్సు ఏర్పాటు ఇతర విషయాలపై నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
Telangana High Court | తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర�
'Vyuham’ Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ ('Vyuham’ Movie ) సినిమా విడుదలపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు Telangana High Court ) లో చుక్కెదురయ్యింది.
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు రామ్ గో
రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్‌ను సస్పెన్షన్‌లో ఉం�
తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
Nara Lokesh | సినీ జగత్తులో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) టీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన దాడి కేసులో బీఎస్పీ నేత, మాజీ అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై నమోదైన కేసు దర్యాప్తును కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం.. జో గయ్య చేసిన సవరణలను పరిశీలించి పిల్‌గా �
గాంధీ దవాఖానలో మృతదేహాలను భద్రపరచే 90 ఫ్రీజర్ బాక్సుల్లో 82 పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మతులు చేయించడంతో అవి కూడా వినియోగంలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
Minister Gangula | మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (telangana high court) కొట్టివేసింది.
తెలంగాణ హైకోర్టు న్యాయవాది, రంగారెడ్డి జిల్లా (విశ్వకర్మ)కు చెందిన రఘు లెంకలపల్లి చేయి తిరిగిన ఆర్టిస్టు. సీఎం కేసీఆర్ అన్నా.. మంత్రి కేటీఆర్ అన్నా.. చెప్పలేని అభిమానం.
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో పని చేస్తున్న 17 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు, ఏపీ హైకోర్టుకు చెం�