Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమ్మక ద్రోహి అని ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిరసనలను ప్రారంభించేటపుడు ట్రంప్‌ను తమ జీవన రేఖగా భావించారు.
Indian Students : పశ్చిమాసియా దేశం ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సిద్ధమవుతోంది.
Erfan Soltani : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లర్లలో హింసకు పాల్పడ్డాడనే కారణంతో ఎర్ఫాన్ సోల్తాని అనే 26 ఏళ్ల యువకుడిని ఉరి తీయాలని ఇరాన్ ప్రభుత్�
Iran : ఇండియా నుంచి ఇరాన్ కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇరాన్ కు ఎగుమతి చేయాల్సిన బాస్మతి బియ్యం భారత గోడౌన్లలోనే నిలిచిపోయింది. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన బియ్యం ఎగుమతులు నిలిచిపోయినట్ల�
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లో జరిగి ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. షియా ముస్లిం క్యాలెండర్లో అతి ముఖ్యమైన రోజు అయిన �
Israel-Iran | ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన్పటికీ.. దాడులు మాత్రం ఆగడం లేదు.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel Iran War) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుంది.
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి (Oil Prices Jump) చేరాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చే�
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను టెహ్రాన్ భయపెడుతున్నారని ఆరోపించారు.