Naya mall | మధుమేహ రోగుల ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. శరీరంలో చక్కెర స్థాయులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు తక్షణం ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది.
Naya Mall | ఓ రెండు రోజులు ఎటైనా వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు చాలామంది. కారణం.. ఇష్టంగా పెంచుకునే మొక్కలు వాడిపోతాయనే భయం. పచ్చదనం పట్ల ప్రేమ. ఆ ఇబ్బందిని పరిష్కరించేందుకు వచ్చేసింది..
తక్కువ మొత్తం వెచ్చించి ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి హాట్ డీల్ ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 12 తాజాగా భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
యాపిల్ తన పలు ఐఫోన్లకు ఒకే డిజైన్ బ్లూప్రింట్‌ను వాడుతుండగా తాజాగా న్యూ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేపడుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ డేస్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఐఫోన్లపై పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్లపైనా తాత్కాలికంగా ధరల తగ్గిం�
Cheapest E-car | దేశంలో అతి చవక ఎలక్ట్రిక్ కారును పీఎంవీ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎన్నో ఫీచర్లతో ఆకట్టుకుంటున్నది. తొలి 10 మంది కస్టమర్లకు కేవలం రూ.4.79 లక్షలకే అందించేందుకు సంస్థ ముందుకొచ్చింది.
Artemis-1 @ NASA | అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆర్టెమిస్-1 రాకెట్‌ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడిపైకి మానవుడిని పంపేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఎంతో కీలకమైనది. దీని తర్వాత ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 లను �
గూగుల్ పిక్సెల్ 6ఏకు కొనసాగింపుగా పిక్సెల్ 7ఏ లాంఛ్‌కు గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏ రూ 40,000కుపైగా అందుబాటులో ఉండనుంది.
యాపిల్ ఇటీవల ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌ను లాంఛ్ చేయగా నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. వచ్చే ఏడాది ఐఫోన్ 15 అల్ట్రాతో యాపిల్ కస్టమర్ల ముందుకు రానుందని చెబుతున్నారు.