Nothing Phone (1) | ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 1పై బంపర్ ఆఫర్ : రూ 6,500 తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్‌పై నథింగ్ ఫోన్ 1ను ఇప్పుడు అందుబాటు ధరలో సొంతం చేసుకోవచ్చు. రూ. 32,999కి నథింగ్ ఫోన్ 1 లాంఛ్ కాగా ఆపై జులై రూ. 1000 భారమైంది.
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌పై నథింగ్ ఫోన్ 1ను ఇప్పుడు అందుబాటు ధరలో సొంతం చేసుకోవచ్చు. రూ. 32,999కి నథింగ్ ఫోన్ 1 లాంఛ్ కాగా ఆపై జులై రూ. 1000 భారమైంది. కార్ల్ పీ నేతృత్వంలోని కంపెనీ తొలి ప్రోడక్ట్‌గా లాంఛ్ అయిన నథింగ్ ఫోన్ 1 విలక్షణ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. నథింగ్ ఫోన్ 1 తాజాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ .6500 తగ్గింపుతో రూ. 27,499కే లభిస్తోంది.
పీఎన్బీ క్రెడిట్‌కార్డు, ఫెడరల్ బ్యాంక్ కార్డుపై చెల్లింపులు జరిపితే మరో పది శాతం డిస్కౌంట్ పొందే వెసులుబాటు ఉంది. పాత ఫోన్‌పై యూజర్లు రూ.11,500 వరకూ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ పొందే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి పీచర్లతో నథింగ్ ఫోన్ 1 కస్టమర్ల ముందుకొచ్చింది.
6.55 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10బిట్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. నథింగ్ ఫోన్ 1 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ షూటర్‌తో ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

