OnePlus | వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ ధర రూ. 5000 తగ్గింపు
న్‌ప్లస్ 10 ప్రొ 5జీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ ధరను కంపెనీ అధికారికంగా రూ .5000 తగ్గించింది
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ ధరను కంపెనీ అధికారికంగా రూ .5000 తగ్గించింది. 8జీబీ, 12జీబీ వేరియంట్లు రెండింటిపైనా ధర తగ్గించినట్టు కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ 8జీబీ వేరియంట్ రూ 66,900 కాగా తాజా తగ్గింపుతో అది రూ 61,999కే అందుబాటులో ఉంది.
ఇక వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ 12జీబీ వేరియంట్ ధర రూ 71,900 నుంచి రూ 66,999కి దిగివచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో కస్టమర్ల ముందుకొచ్చిన వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ బ్లాక్, ఎమరాల్డ్ బ్లాక్ ఫారెస్ట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ ఆక్సిజన్ఓఎస్తో కూడిన ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది.
వన్‌ప్లస్ 10 ప్రొ ఎక్స్లూజివ్ 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్789 సెన్సర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో సోనీ ఐఎంక్స్615 సెన్సర్‌తో 32 ఎంపీ కెమెరాను కలిగిన వన్‌ప్లస్ 10 ప్రొ 5జీ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

