IndiGo | అబుదాబి (Abu Dhabi) బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య (technical snag) తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు.
Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical snag) ఆందోళన కలిగిస్తున్నాయి. గత పదిరోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గురువారం ఉదయం విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో (Air India)సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి.
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ను జార్ఖండ్‌లోని దేవఘర్లో నిలిపేశారు. దీని వల్ల ప్రధాని మోదీ ఢిల్లీ తిరుగుప్రయాణం ఆలస్యం అవుతున్నది.
Air India Express | సాంకేతిక సమస్య కారణంగా (technical snag) ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ( Kolkata airport) అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) అయ్యింది.
IndiGo | ఢిల్లీ (Delhi) నుంచి రాంచీ (Ranchi) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo flight) సాంకేతిక లోపం (technical snag) కారణంగా టేకాఫ్ అయిన గంటలోపే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
సాంకేతిక సమస్య వల్ల తమ గ్రూప్ సంస్థలకు చెందిన పలు విమానాలు రద్దు అయినట్లు లుఫ్తాన్సా పేర్కొంది. మరికొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం పడినట్లు వివరించి
న్యూఢిల్లీ: సాంకేతిక లోపం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ డౌన్ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ యాప్‌లు పని చేయలేదు. అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఫ్లాట్‌ఫా