యువహీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’. శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్‌వర్మ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
బండి సరోజ్‌కుమార్ స్వీయదర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘పరాక్రమం’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరి�
బుధవారం హీరో రామ్ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్' టీజర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్ నేపథ్య సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మ
నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి సినిమాల తరహాలో ‘తంగలాన్' ఓ విభిన్న చిత్రం. ఈ సినిమాలో జీవితం కనిపిస్తుంది’ అన్నారు తమిళ అగ్ర హీరో విక్రమ్. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాక�
ఈజీ మూవీస్ పతాకంపై దర్శకుడు వారణాసి సూర్య రూపొందిస్తున్న సినిమా ‘గండ’. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి గీత రచయిత శివశక్తి దత్తా అతిథిగా హాజరై టీజర్ విడు
శ్రీ సింహా కోడూరి, కావ్య కళ్యాణ్‌రామ్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్'. ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.
సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ , వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భువన విజయమ్'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నా
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్'. రవి కస్తూరి నిర్మిస్తున్నారు. దయానంద్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది.
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హర్'. ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీధర్ స్వరగావ్ రూపొందిస్తున్నారు.