‘కలి’ టీజర్‌ని ఆవిష్కరించిన ‘కల్కి’ దర్శకుడు
యువహీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’. శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్‌వర్మ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
యువహీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’. శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్‌వర్మ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ చేతుల మీదుగా విడుదల చేశారు. చిత్రయూనిట్‌కి నాగ్అశ్విన్ శుభాకాంక్షలు అందించారు. టీజర్ ద్వారా ఉత్పన్నమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోడానికైనా సినిమా చూడాలని ఉందని ఆయన అన్నారు. మైథాలజీతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నదని త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి, సంగీతం: జీవన్‌బాబు, సమర్పణ: కె.రాఘవేంద్రరెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

