‘చిన్నప్పట్నుంచీ సాహిత్యాభిమానిని. చదవడం, రాయడం ఇష్టం. దర్శకుడు కావడం నా కల. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా చేశా. ఆ తర్వాత ‘భాగమతి’ దర్శకుడు అశోక్ దగ్గర, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్' దర్శకుడు అరుణ్ పవార్
యువహీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’. శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్‌వర్మ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.