యాక్షన్ భీమా
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్లు గోపీచంద్‌ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశాయి. మూవీ మేకర్స్ బుధవారం టీజర్ అప్డేట్ ఇచ్చారు. ‘భీమా’ టీజర్‌ను ఈ నెల 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్లో గోపీచంద్ చైర్లో కూర్చున్న లుక్ ఇంటెన్స్‌గా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండగా, ఆయన సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కెమెరా: స్వామి జే, నిర్మాత: కేకే రాధామోహన్, దర్శకత్వం: ఏ హర్ష.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

