OTT Releases This Week | ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల లిస్ట్ వచ్చేసింది. గతవారం ఓటీటీలోకి రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌తో పాటు బాలీవుడ్ నుంచి కిల్ సినిమా వచ్చి ఓటీటీలో దూసుకుపోతున్నాయి.
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మ