Team India | రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అవుటైన విధానం చూస్తేనే అతని బ్యాటింగ్‌లో టెక్నికల్ లోపాలున్నాయని తెలిసిపోతోంది. చాలా గ్యాప్ తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాట నిజమే.. కానీ
Rahul Tewatia | ఐపీఎల్లో ఒక్క పెర్ఫామెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు రాహుల్ తెవాటియా. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడైన అతను ఐపీఎల్-2020
Shardul Thakur | టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఆల్ ది బేక్స్ అనే స్టార్టప్ కంపెనీ నడిపే మిట్టలి పారూల్కర్తో చాలా కాలంగా శార్దూల్ ప్రేమలో ఉన్నాడు.
Rohit and Kohli | భారత జట్టులోని అద్భుతమైన ఫీల్డర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా కచ్చితంగా ఉంటారు. అయితే వీరిద్దరి ఫీల్డింగ్ విధానంలో చాలా తేడా ఉంటుందని జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ చెప్పాడు.
IND vs NZ | స్వదేశంలో టీమిండియా సత్తాకు అది నిదర్శనం. ఇవన్నీ చేసి భారత్‌ను స్వదేశంలో ఓడిస్తే ప్రత్యర్థి జట్లకు వచ్చే మజా కూడా అంతే గొప్పగా ఉంటుందనడంలో కూడా సందేహం లేదు
Rohit Sharma Praises Debutant | న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత రోహిత్ శర్మ.. భారత యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతనెవరో కాదు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్.
Dravid vs Ravi Shastri | భారత జట్టు సరిగా ఆడినా ఆడకపోయినా, ద్రవిడ్ వ్యాఖ్యలు ఎప్పుడూ సమతూకంగానే ఉంటాయని చెప్పాడు. తనకు తెలిసి ఆటగాళ్లను ముందుగా మంచి మనుషులుగా తీర్చిదిద్దడంపైనే ద్రవిడ్ ఎక్కువ ఫోకస్ పెడతాడని
Rohit Sharma on Kiwi clean sweep | ‘జట్టులో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. మైదానంలో భయం లేకుండా ఆడే ధైర్యాన్ని, భద్రతను ఆటగాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం’ అని రోహిత్ వివరించాడు.
Venkatesh Iyer | టీమిండియాలో ఒక ఆటగాడితో బౌలింగ్ చేయించకపోవడం మిస్టరీగా ఉందని, దానికి సరైన కారణమేమీ కనిపించడం లేదని సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప విమర్శించాడు.
Rishabh Pant | న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తన జెర్సీ ముందు భాగంలో టేప్ వేసుకొని వచ్చాడు. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయమంతా అతను అలాగే ఉన్నాడు.
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 రాత్రి 7.00 నుంచి పొట్టి ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన అనంతరం న్యూజిలాండ్‌పై విజయంతో కొత్త సీజన్‌ను ఆరంభించిన టీమ్ఇండియా.. ఇక సిరీస్‌పై కన్నేసింది. కివీస్‌తో నేడు జరుగ
T20 World Cup | జట్టు ఎంపికపై పలువిమర్శలు వచ్చాయి. వీటిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత జట్టు ఎంపిక సరిగా జరగలేదంటూ అడిగిన ప్రశ్నకు రవిశాస్త్రి బదులిచ్చాడు.