చాయ్ మన జీవితంలో భాగమైపోయింది. పొద్దున్నే ఓ కప్పు. పేపర్ చదివాక ఇంకో కప్పు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మరో కప్పు. అలా రోజుకు అరడజను సార్లు సిప్పు చేయకపోతే.. మనం తెలంగాణ బిడ్డలమే కాదు!
Tea History | గల్లీ లెవల్లో సింగిల్ టీ కోసం బాహాబాహీకి దిగే సన్నివేశాలు మనం చూస్తుంటాం! ఢిల్లీ లెవల్లో మొగలుల నాటి పానిపట్ యుద్ధాల గురించి చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకున్నాం! పరోక్షంగా తేయాకు కోసం రెండు రాజ్యా�
Tea History | ప్రపంచంలో తేనీటి ప్రేమికులు కోకొల్లలు. కూటికి గతిలేని నిరుపేద నుంచి, కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడి వరకు టీ లవర్సే! ఆశామోహాలను దరి రానీయకుండా, అన్యులకోసమే జీవితాన్ని త్యాగం చేసే తపోధనులూ ఉష్ణోదక ఆర�
Tea | ‘నేనెక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు’ అన్నాడు కవి ఆరుద్ర! ఆయన అనుకున్న ఆ రైలేదో సరైన సమయానికి వచ్చి ఉండి, అది ఆయన ఎక్కి, ఆపై ప్రయాణంలో బోగీలోకి అమ్మొచ్చిన తేనీటి చుక్క రుచి చూసి ఉంటే ఈ కూనలమ్మ కవి ‘రైలు �
Beauty Tips | టీ తాగడం వల్ల చర్మం నల్లగా మారుతుందని చాలామంది నమ్ముతుంటారు. కొందరైతే టీ బదులు పాలు, కాఫీ తాగుతుంటారు. అయితే టీ తాగడానికి, చర్మ సౌందర్యానికి సంబంధం ఉందా? టీ తాగితే నల్లగా అవుతారా? ఆ విషయాలు ఇప్పుడు తెల�
Tea Party | దేశాన్ని శాసించేవి రాజకీయ పార్టీలని మనకు తెలుసు. అయితే, స్వపక్షాన్ని వైరి పక్షంగానూ, విపక్షాలను స్వపక్షంగానూ మార్చే శక్తి టీ పార్టీకి ఉందన్నది కాదనలేని సత్యం. చరిత్ర పుటలు తిరగేస్తే సముద్ర జలాలే కాద
Tea History | ప్రపంచవ్యాప్తంగా ప్రశస్తమైన పానీయంగా కీర్తి గడించిన తేనీరు చరిత్రను తరచి చూస్తే ఎన్నో మలుపులు, మరెన్నో గెలుపులు కనిపిస్తాయి. పసందైన రుచితో తమను వశపరుచుకున్న తేయాకును కాపాడుకునేందుకు చైనీయులు చేస
Tea | ఎదిగొచ్చిన కొడుకు బలాదూర్‌గా తిరుగుతుంటే తండ్రికి కోపం రావడం సహజం. అది కాస్తా నషాళానికి అంటినట్లయితే తిట్ల దండకం అందుకోవడం పేరెంట్స్ పేటెంట్ రైట్! అదే సమయంలో ‘తిండి దండగని నాన్న అంటే.. టేకిటీజీ పాల�
Tea History | ఇరుగుపొరుగు ఇచ్చిపుచ్చుకునే వాటిలో టీ పొడి తప్పకుండా ఉంటుంది. అరకప్పు తేయాకు పొడికి, మూడు కప్పుల చక్కెర సాధించగలగడాన్ని ప్రజ్ఞగా భావించేవాళ్లు ఒకప్పుడు. కొన్ని శతాబ్దాల కిందట ఇదే చాయ్‌పత్తా ఎర చూప
Lemon grass Tea | తేనీటిని మించిన స్నేహశీలి మరోటి లేదని పలువురి నిశ్చితాభిప్రాయం. ఖండాంతరాల్లో అఖండమైన ఘనత వహించిన పానీయంగా మాత్రమే కాదు, ఉప ఖండంలో టీని ఉపయోగించిన వైనం పై వాదనకు మరింత పదును తెస్తుంది. టీని టిఫినీ�
Tea | అదేదో సినిమాలో హీరో కాచి వడబోసిన చాయ్‌పత్తాను ఎండబెట్టి దంతధావనంలా వాడేస్తుంటాడు. సదరు పీనాసి పాత్రను రక్తి కట్టించడానికి అలా అన్నా.. రక్తం కారేలా తగిలిన గాయాలకు టీ పొడి పట్టీ తక్షణం అడ్డుకట్ట వేస్తు�
Bostan Tea Party | 1773 డిసెంబర్ 16న జరిగిన ఈ సంఘటన ‘బోస్టన్ టీ పార్టీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు పదేండ్లకు 1783లో అమెరికా పూర్తి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్దన
Tea History | మేధో మథనంలో తేనీటిని మించిన ఉత్ప్రేరకం లేదని చాలామంది భావన. ముఖ్యంగా చాయ్‌తో కవులు, కళాకారుల అలయ్‌బలయ్ ఈనాటిది కాదు! నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక అవధాన శిరోమణి తేనీటిని ప్రాణ సమానంగా ప్రేమించే