Panchayat Elections | పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా రవాణా చేయకుండా కట్టడి చేయాలని తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న అన్న�
Arrest | మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు.
MEO Mallesham | విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకుని, ఉన్నతమైన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని మండల విద్యాధికారి ఎస్ మల్లేశం, మాదారం ఎస్సై సౌజన్య కోరారు.
Karthika Pournami | కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో భక్తులు, మహిళలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక
సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.
ZPHS Students | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీలకు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు.
Kalajata | పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తాండూర్ మండల కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద పోలీసులు కళాజాత ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
DEO Yadaiah | విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు.
CITU Mahasabha | ఈనెల 24,25వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో జరుగనున్న రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం పిలుపునిచ్చారు.
BJP Protest | బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.