Elections | రెండవ దశ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం
Elections | రెండవ దశ సర్పంచ్ ఎన్నికల కోసం ఆదివారం తాండూర్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
తాండూర్ : రెండవ దశ సర్పంచ్ ఎన్నికల ( Elections ) కోసం ఆదివారం తాండూర్ మండలంలో నామినేషన్ల ( Nominations ) స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలో మొత్తం 15 గ్రామపంచాయతీలకు సంబంధించి తాండూర్, అచ్చలాపూర్, మాదారం, కిష్టంపేట గ్రామాలలో 4 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కిష్టంపేట-1, రాజీవ్ నగర్- 1, బోయపల్లి-1, తాండూర్-1, కొత్తపల్లి 1, నీలాయిపల్లి 2, మాదారం- 1 చొప్పున మొత్తం 8 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేశారని, వార్డు సభ్యులకు 10 నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
నామినేషన్ ప్రక్రియను తాండూర్ ఎంపీడీవో పీ శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, ఎంపీవో అనిల్ కుమార్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

