నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
‘ఫెంగల్' తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరంలో కుండపోత వర్షం పడింది. అనేక కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. తిరువల్లూర్,
Fengal Cyclone | హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో ఏప
తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందిన వేణులింగం అనే యువకు
Assistant Hacks Lawyer | ఒక లాయర్‌పై అతడి అసిస్టెంట్ కొడవలితో దాడి చేశాడు. కోర్టు బయట అంతా చూస్తుండగా తల, మెడపై నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆ న్యాయవాది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగ�
School Teacher Murdered: తమిళనాడు గవర్నమెంట్ స్కూల్లో లేడీ టీచర్‌ను హత్య చేశాడో ఉన్మాది. పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె మెడపై కత్తితో అటాక్ చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున�
భారత జీవన బీమా సంస్థ (ఎల్ఐసీ) మంగళవారం వివాదానికి కేంద్ర బిందువైంది. దాని అధికారిక వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్‌లో కాకుండా పూర్తిగా హిందీలోకి మార్చడంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ�
Actress Kasthuri | ప్రముఖ నటి కస్తూరి కోసం తమిళనాడు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తమిళనాడులోని తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు న�
Actress Kasthur | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మ�
Actress Kasturi | తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఇంటికి తాళం వేసింది. దాంతో ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇవ్వడం పోలీసులకు కష్టంగా మారింది.
కేసీఆర్ పదేండ్ల పాలనపై, తెలంగాణ సాధించిన విజయాలపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వివిధ రంగాల నిపుణులు తరుచూ ప్రస్తావిస్తూనే ఉన్న