Talasani Srinivas Yadav | భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నది. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కేంద్ర బిందువు, బీఆర్ఎస్ సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ నుంచ�
BC Reservations | ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
బీసీలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తమ చిత్తశుద్ధ్దిని నిరూపించుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్
బీసీ నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరాయని, రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా.. అంటూ ప్రశ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒకటీ నెరవేర్చకపోవడంతో రేవంత్‌రెడ్డి సర్కారుపై ప్రజలు కోపంగా ఉన్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
తమకు జీవనాధారం లేకుండా చేశారు.. తమ కుటుంబాలను ఆదుకోవాలని స్టాంప్ వెండర్స్, టైపిస్టులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద �
రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశానికి హాజర�
18 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక ద్వారా గుణపాఠం నేర్పించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయ�
పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకలకమైనదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుధ్య కార్మి
సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరి నగర్లో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో రిఫ్రిజిరేటర్ (Refrigerator Blast) పేలిపోయింది. గురువారం ఉదయం రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ నివాసంలో భారీ శబ్ధంతో ఫ్రిజ్