రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవరణ కోసం ఏర్పాటైన తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి సరికొత్త అధికారాలను సర్కారు కట్టబెట్టనున్నది. కొత్తగా కళాశాలల్లో తనిఖీలు చేసే అధికారా�
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవర+ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తుకు సర్కారు బ్రేకులు వేసింది.
రాష్ట్రంలో బీటెక్ ట్యూషన్ ఫీజుల సవరణ మళ్లీ మొదటికి రానున్నదా? దాదాపు 50 కాలేజీల్లో ఫీజుల పెంపునకు బ్రేక్‌లు పడనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీటెక్ ఫీజుల పెంపు ప్రతిపాదనల
ఇంజినీరింగ్ కోర్సుల్లో మొత్తం సీట్లు నిండేనా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది. చాలా కాలంగా బీటెక్‌లో మొత్తం సీట్లు నిండటంలేదు. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కలిపితే 12వేల సీట్లు మిగులుతున్నాయి. ఒక
ఇంజినీరింగ్ ట్యూషన్ ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) విచారణ షురూ అయ్యింది. తొలిరోజు మాసాబ్‌ట్యాంక్‌లోని టీఏఎఫ్ఆర్సీ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల మోత మోగనున్నది. భారీగా ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ట్యూషన్ ఫీజుల పెంపునకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) చేపట్టిన కసరత్తు చివరిదశకు చేరిం�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజుల సవరణకు రంగం సిద్ధమవుతున్నది. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజుల సవరణ అంశంపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) శుక్రవా�
అధిక ఫీజుల వసూళ్లపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝళిపించింది. పలు కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ. 2లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝుళిపించింది.
అధిక ఫీజుల వసూలు సహా బీ క్యాటగిరి (యాజమాన్య కోటా) సీట్ల భర్తీలో అవకతవలకు పాల్పడిన ఇంజినీరింగ్ కాలేజీలపై తెలంగాణ ఫీజు, అడ్మిషన్స్ అండ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కన్నెర్రజేసింది.