హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్ శిరీష రజతంతో మెరిసింది. టీ11 క్యాటగిరీలో శిరీష.. వంద మీటర్ల పరుగు పందేన్ని 16.34 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంతో ముగించింది.