మొరాకో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి టోర్నీలో తెలంగాణకు చెందిన బానోతు ఆకీరా నందన్ అదరగొట్టాడు. 400మీటర్ల రేసును 53.07 సెకన్లలో పూర్తి చేసిన అకీరా పసిడి పతకంతో మెరిశాడు.
జపాన్‌లో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన కోబ్-2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి గోల్డ్ �