వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో జీవన్జీ దీప్తి రికార్డు
జపాన్‌లో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన కోబ్-2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి అథ్లెట్‌గా నిలిచింది.
హనుమకొండ చౌరస్తా, మే 20 : జపాన్‌లో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన కోబ్-2024 పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి అథ్లెట్‌గా నిలిచింది. ఉమెన్స్ టీ -20 కేటగిరి 400 మీటర్ల పరుగులో కేవలం 55.07 సెకండ్స్లో పూర్తిచేసి బంగారు పతకం సాధించింది. 2024 పారిస్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌కు అర్షత సాధించి కేవలం 20 సంవత్సరాల వయసులోనే అతిపెద్ద మైలురాయిని అందుకుంది. ప్రపంచ రికార్డు క్రియేట్ చేసి తెలంగాణకు పేరు తీసుకువచ్చిన దీప్తిని పారా స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా, పారా స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గడిపెల్లి ప్రశాంత్, కోచ్ నాగపురి రమేశ్, ప్రెసిడెంట్ సింగారపు బాబు అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

