AFG vs NAM | ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ క్రెయిగ్ విలియమ్స్ (1) అవుటవగా ఆ తర్వాత ఏ కోశానా నమీబియా బ్యాట్స్‌మెన్ కోలుకోలేదు.
AFG vs NAM | ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ చెమటోడుస్తున్నారు. 161 టార్గెట్‌తో బరిలోకి దిగిన వారికి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.
శ్రీలంకపై దక్షిణాఫ్రికా గెలుపు షార్జా: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. సూపర్-12 గ్రూప్-1లో భా గంగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో శ్రీలంక�
T20 World Cup | శ్రీలంక రైజింగ్ స్టార్ వాసిందు హసరంగ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.
Eng vs Aus | అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో టేబుల్ టాపర్లుగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం నాడు మ్యాచ్ ప్రారంభమైంది.
SL vs SA | రెండు జట్లతో దోబూచులాడిన విజయం చివరకు దక్షిణాఫ్రికానే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
SL vs SA | శ్రీలంకతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్-1 మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చెమటోడుస్తున్నారు. 143 పరుగులు లక్ష్యఛేదనలో క్వింటన్ డికాక్ (12),
SL vs SA | దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ వణికిపోయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే పెవిలియన్ చేరుతున్న వేళ ఓపెనర్ పాథుమ్ నిస్సంక (72) జట్టును ఆదుకున్నాడు.
దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత బౌలర్ షమీపై ఆన్లైన్ ట్రోలింగ్ సాగింది. విపరీతమైన కామెంట్లతో కొందరు షమీని