IND vs RSA : సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15) టాపార్డర్‌ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 2
Sunder Pichai : పొట్టి ప్రపంచకప్ ఫీవర్ ప్రపంచమంతా పట్టుకుంది. నాకౌట్ మ్యాచ్‌ల వేళ.. అభిమానులే కాదు పలురంగాల దిగ్గజాలు సైతం క్రికెట్‌కు సలామ్ అంటున్నారు. ఈ జాబితాలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sunder Pichai) సైతం చేరిపోయార�
IND vs RSA : సూపర్ 8 తొలి పోరులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-7) రెచ్చిపోతున్నాడు. తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. డేంజరస్ రియాన్ రికెల్టన్(7)ను ఔట్ చేసిన సఫారీలను కష్టాల్లో పడేశాడు.
IND vs RSA : గ్రూప్ ఏలో టాపర్స్ మధ్య బిగ్ ఫైట్‌కు వేళైంది. అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లిన భారత్, దక్షిణాఫ్రికాలు సూపర్ 8 తొలిపోరులో ఢీకొంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్ట
SL vs ENG : స్వదేశంలో స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనుకున్న శ్రీలంకకు ఇంగ్లండ్ పెద్ద షాకిచ్చింది. పల్లెకెల్ స్టేడియంలో విల్ జాక్స్(3-22) తిప్పేయగా.. పవర్ ప్లేలోనే కష్టాల్లో పడిన లంక.. ఏ దశలోనూ కోలుకోల�
SL vs ENG : పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 తొలి పోరులో ఇంగ్లండ్ ఆరంభంలో తడబడినా పోరాడగలిగే స్కోర్ చేసింది. శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(3-26), థీక్షణల(2-21)లు అద్భుతంగా కట్టడి చేయడంతో టాపార్డర్, మిడిలార్డర్ తేలిప�
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్ సూపర్ 8 ఆరంభ పోరులో విజయంపై కన్నేసిన పాకిస్థాన్ (Pakistan), న్యూజిలాండ్ (Newzealand)కు బిగ్ షాక్. వర్షం కారణంగా మ్యాచ్ ఒక్కబంతి కూడా పడకుండానే రద్దయ్యింది.
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్ 8 ఆరంభ పోరుకు వర్షం(Rain) అంతరాయం కలిగిస్తోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ పడిందో లేదో ప్రేమదాస స్టేడియంలో వాన అందుకుంది.
Sanju Samson : భారత జట్టుకు ఆడాలంటే ప్రతిభకు కొదవ లేకున్నా.. అవకాశాల్ని ఉపయోగించుకోగల నేర్పు ఉండాలి. ద్వైపాక్షిక సిరీస్‌లో, ఐపీఎల్లో దంచేసే సంజూ శాంసన్ (Sanju Samson)కు ఈ మాట నూరు శాతం వర్తిస్తుంది.
AUS vs OMAN : చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గర్జించింది. నాకౌట్ బెర్తు చేజారిన బాధను దిగమింగుతూ ఒమన్‌పై పంజా విసిరింది. మిచెల్ మార్ష్(64 నాటౌట్), ట్రావిస్ హెడ్(32)లు ప్రత్యర్ధి బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరు�
BCB : ఇటీవల భారత్‌లో టీ20 ప్రపంచకప్‌లో ఆడబోమంటూ ఐసీసీ ఆగ్రహానికి గురైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. సీనియర్లకు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో మెరుస్తున్న పలువురికి జీతాల్లో భారీ కోత విధించింది.
AUS vs OMAN : గ్రూప్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా పరువుకోసం ఆడనుంది. గ్రూప్ బీలో మూడో స్థానం సాధించేందుకు శుక్రవారం ఒమన్‌తో తలపడుతోంది.