సత్య, యోగిబాబు ‘గోల్డెన్ భాగ్యం’
తెలుగు, తమిళ భాషల్లో పేరొందిన హాస్య నటులు సత్య, యోగిబాబు కలిసి ‘గోల్డెన్ భాగ్యం’ పేరుతో ఓ కామెడీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు పతాకాలపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో పేరొందిన హాస్య నటులు సత్య, యోగిబాబు కలిసి ‘గోల్డెన్ భాగ్యం’ పేరుతో ఓ కామెడీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు పతాకాలపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో తెలుగు, తమిళ వ్యక్తులిద్దరూ తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తమ వంటకాలే బెస్ట్ అని చెప్పుకోవడం నవ్వులు పూయిస్తున్నది.
తెలుగు వ్యక్తి బిర్యానీతో పాటు కూల్‌డ్రింక్‌ని ఆస్వాదిస్తుండగా, తమిళ వ్యక్తి ఇడ్లీ సాంబార్ తింటూ కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో వీరిద్దరి సరదా సంభాషణ హైలైట్‌గా నిలిచింది. క్రైమ్, యాక్షన్ అంశాలు కలబోసిన లవ్‌స్టోరీ ఇదని మేకర్స్ తెలిపారు. సత్య, యోగిబాబు, జయశ్రీ అతిరాజ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కిషోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బబ్లూ అజు, సంగీతం: పవన్ సిహెచ్, రచన-దర్శకత్వం: పవన్ బాసంశెట్టి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

