గురుకులాల్లో భద్రత కరువు
‘రేవంత్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది. గురుకులాల్లో విద్యార్థినులకు భద్రత లేకుం డా పోయింది. విద్యాశాఖమంత్రిగా ముఖ్యమంత్రే ఉన్నా.. విద్యావ్యవస్థపై జరుగుతున్న అక్రమాలపై ఏ నాడు స్పందించలేదు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ‘రేవంత్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది. గురుకులాల్లో విద్యార్థినులకు భద్రత లేకుం డా పోయింది. విద్యాశాఖమంత్రిగా ముఖ్యమంత్రే ఉన్నా.. విద్యావ్యవస్థపై జరుగుతున్న అక్రమాలపై ఏ నాడు స్పందించలేదు.
మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో తెలంగాణ బిడ్డలపై కక్షసాధిస్తున్నారు. వి ద్యార్థినులకు యూనిఫాంలు, కాస్మోటిక్ చార్జీలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా రని.. సెగ్మెంట్ చెర్లపటేల్‌గూడ గురుకుల పాఠశాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మంగళవారం సందర్శించి ప్రభుత్వంపై మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

