Home
Student Safety
Student Safety
-
"అర్ధరాత్రి రోడ్లపై విద్యార్థుల హల్చల్"
1 week agoనల్లగొండ జిల్లా పెద్దవూర మం డల కేంద్రంలో విద్యార్థులు అర్ధరాత్రి రోడ్లపై వచ్చి కొట్టుకున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. మండలంలోని గురుకుల పాఠశాల చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ నెల 4"పాఠశాలల్లో ఘాతుకాల పాపమెవరిది?"
3 weeks agoఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థిపై హేమంత్ అనే ఆకతాయి చెట్లను కట్ చేసే రంపంతో దాడికి పాల్పడ్డ ఉన్మాద ఘటన విద్యావ్యవస్థకు మాయనిమచ్చలా మారింది. ఇలాంటి దాడులు వరుసగా జరుగుతున్నప�"ఏపీలో ప్రేమోన్మాది దారుణం"
3 weeks agoఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఓ ప్రేమోన్మాది ఎలక్ట్రిక్ రంపం(చైన్సా) మిషన్‌తో వ"బీసీ గురుకులంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం"
3 weeks agoబీసీ గురుకులంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా సంగోజిపేటకు చెందిన హర్షిత్‌గౌడ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పె"గురుకుల విద్యార్థి మృతి ఘటనలో ఇద్దరి సస్పెన్షన్"
3 weeks agoవిద్యార్థి మృతిచెందిన ఘటన నేపథ్యంలో బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రవి ఉత్తర్వులు జారీ చేశారు."విద్యాసంస్థల్లో భద్రతకు చట్టం.. సర్కార్‌కు చేరిన డ్రాఫ్ట్ బిల్లు"
3 weeks agoరాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహణకు కఠిన నిబంధన�"ఎంవీఎస్ఆర్ బాధిత కుటుంబానికి కోటి పరిహారమివ్వాలి"
1 month agoదుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి.. ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్"సోనీది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ యాజమాన్య హత్యే"
1 month agoరంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాల పేరుతో నిర్వహించిన ఈవెంట్ విద్యార్థినుల పాలిట బలిపీఠంగా మారిందని, ఇది ముమ్మాటికీ యాజమాన్యం చేసిన హత్యేనని ప్రము�"Gudur Gurukulam | గురుకులంలో మరోసారి ఎలుకల కలకలం.. బాలిక కాలును కొరికిన ఎలుకలు"
2 months agoGudur Gurukulam | గూడూరులోని బీసీ గురుకులంలో 5వ తరగతి చదువుతున్న బీమగాని సాయిహర్ష ఆదివారం భోజనం చేసి, కాళ్లకు సాక్స్‌లు వేసుకొని నిద్రించింది."గురుకులంలో విద్యార్థినికి పాముకాటు భూపాలపల్లి జిల్లాలో ఘటన"
2 months ago7వ తరగతి చదువుతున్న అవిశా బాత్రూమ్కు వెళ్తుండగా పాముకాటుకు గురైంది."గురుకులాల్లో విద్యార్థినులకు భద్రత కరువు"
2 months ago‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు భద్రత లేకుండాపోయింది. విద్యాశాఖమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి.. విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాల�"గురుకులాల్లో భద్రత కరువు"
2 months ago‘రేవంత్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టింది. గురుకులాల్లో విద్యార్థినులకు భద్రత లేకుం డా పోయింది. విద్యాశాఖమంత్రిగా ముఖ్యమంత్రే ఉన్నా.. విద్యావ్యవస్థపై జరుగుతున్న అక్రమాలపై ఏ నాడు స్పందించలేదు."గిరిజన బాలికల హాస్టల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం"
2 months agoహైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గిరిజన బాలబాలికల హాస్టల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రామంతాపూర్ పబ్లిక"‘కస్తూర్బా’లో విషసర్పాలు"
2 months agoరాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి. పాఠశాలలో 330మంది విద్యార్థినులు ఉండగా.. ప్రతి నిత్యం రాత్రివేళలో పాములు, తేళ్లు రావడం�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా














