అర్ధరాత్రి రోడ్లపై విద్యార్థుల హల్చల్
నల్లగొండ జిల్లా పెద్దవూర మం డల కేంద్రంలో విద్యార్థులు అర్ధరాత్రి రోడ్లపై వచ్చి కొట్టుకున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. మండలంలోని గురుకుల పాఠశాల చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ నెల 4న సాయంత్రం పాఠశాల నుంచి పెద్దవూరకు చేరుకొని తినుబండారాలు తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తిరిగి వస్తుండగా వసతిగృహాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు వారిని అడ్డగించి దాడికి దిగారు.
- గురుకుల విద్యార్థులపై హాస్టల్ విద్యార్థుల పిడిగుద్దులు
పెద్దవూర, నవంబర్ 11: నల్లగొండ జిల్లా పెద్దవూర మం డల కేంద్రంలో విద్యార్థులు అర్ధరాత్రి రోడ్లపై వచ్చి కొట్టుకున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. మండలంలోని గురుకుల పాఠశాల చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ నెల 4న సాయంత్రం పాఠశాల నుంచి పెద్దవూరకు చేరుకొని తినుబండారాలు తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తిరిగి వస్తుండగా వసతిగృహాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు వారిని అడ్డగించి దాడికి దిగారు.
ఈ వీడియో చూసిన స్థానికులు, తల్లిదండ్రులు గంజాయి మత్తులోనే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు ఎలా వచ్చారు? వారు పట్టణంలోని రోడ్లపైకి చేరుకునే వరకు పాఠశాల సిబ్బంది, వార్డెన్లు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ విద్యార్థుల కదలికలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రిన్సిపల్, వార్డెన్లకు లేదా? అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

