Gudur Gurukulam | గురుకులంలో మరోసారి ఎలుకల కలకలం.. బాలిక కాలును కొరికిన ఎలుకలు
Gudur Gurukulam | గూడూరులోని బీసీ గురుకులంలో 5వ తరగతి చదువుతున్న బీమగాని సాయిహర్ష ఆదివారం భోజనం చేసి, కాళ్లకు సాక్స్‌లు వేసుకొని నిద్రించింది.
Gudur Gurukulam | గూడూరు, అక్టోబర్ 5 : జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకులంలో 14 మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన మరువక ముందే మహబూబాబాద్ జిల్లా గూడూరులోని బీసీ గురుకులంలో ఆదివారం రాత్రి ఓ బాలిక కాలును ఎలుకలు కొరికిన ఘటన చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. గూడూరులోని బీసీ గురుకులంలో 5వ తరగతి చదువుతున్న బీమగాని సాయిహర్ష ఆదివారం భోజనం చేసి, కాళ్లకు సాక్స్‌లు వేసుకొని నిద్రించింది. సాయిహర్ష కుడికాలు మడమభాగంలో ఎలుక లు గాయం చేశాయి. పాఠశాల సిబ్బంది బాలికను సీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

