KTR | కాంగ్రేసోళ్లే ఒక్కొక్కరుగా అన్నీ బయటపెడుతున్నరు : కేటీఆర్
KTR | మనమేం బాధపడాల్సిన అవసరం లేదు.. కాంగ్రెసోళ్లే ఒకరి తర్వాత ఒకరు అన్నీ కుంభకోణాలు బయటపెడుతున్నరు.. అన్నీ బయటకు వస్తయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | మనం చెప్పుడు కాదు.. కాంగ్రేసోళ్లే రేవంత్ రెడ్డి బట్టలు విప్పుతున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సారథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మా కాంగ్రెస్ గవర్నమెంట్లో పర్సంటేజీలు లేనిది ఏ పనీ అయితలేదని.. 15-20 శాతం కమీషన్ ఇస్తేనే పని అయితదని ఏమాత్రం సిగ్గు కూడా పడకుండా ఓపెన్‌గా మైకులో చెప్పేసిండు.. మళ్లీ అధికారులు తీసుకుంటుర్రు.. మేం మాత్రం ఎమ్మెల్యేలం మంచివాళ్లం అని అంటున్నరు. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకున్నడు.. ఇది ప్రజాపాలన కాదు.. అవినీతి పాలన.. ప్రజాపీడన అని మాత్రం ఆయన ఒప్పుకున్నడన్నారు.
నిన్నటికి నిన్నకోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుండ బద్దలు కొట్టేశారు. రేవంత్ రూ.5 లక్షల కోట్లు దోచుకున్న దొంగ.. మొత్తం టెండర్లలో అంతా కుంభకోణాలు, అవినీతి అని చెప్పిండు.. మనమేం బాధపడాల్సిన అవసరం లేదు.. కాంగ్రెసోళ్లే ఒకరి తర్వాత ఒకరు అన్నీ బయటపెడుతున్నరు.. అన్నీ బయటకు వస్తయన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ వాళ్లే రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో 15, 20 పర్సెంటేజ్ కమిషన్ లేనిది ఏ పని కావడం లేదని వాళ్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్తున్నాడు
రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఆయన దొంగ అని ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు
– కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రేసోళ్లే ఒక్కొక్కరుగా అన్నీ బయటపెడుతున్నరు : కేటీఆర్
TVK MLA VS Babu Dies | స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు.. అనారోగ్యంతో కన్నుమూత
Orange alert | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్ అనర్హుడు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Elections Notification | ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

