‘కస్తూర్బా’లో విషసర్పాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి. పాఠశాలలో 330మంది విద్యార్థినులు ఉండగా.. ప్రతి నిత్యం రాత్రివేళలో పాములు, తేళ్లు రావడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారం క్రితం తరగతి గదితోపాటు ఆఫీస్ కార్యాలయానికి విషసర్పం వచ్చిందని పేర్కొన్నారు.
- భయాందోళనలో విద్యార్థినులు
వేములవాడ రూరల్, సెప్టెంబర్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి. పాఠశాలలో 330మంది విద్యార్థినులు ఉండగా.. ప్రతి నిత్యం రాత్రివేళలో పాములు, తేళ్లు రావడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారం క్రితం తరగతి గదితోపాటు ఆఫీస్ కార్యాలయానికి విషసర్పం వచ్చిందని పేర్కొన్నారు.
ప్రత్యేకాధికారి పద్మను వివరణ కోరగా.. గతంలో పాఠశాలలోకి విషసర్పాలు వచ్చిన వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించి అడవీలో వదిలి వేయించినట్టు తెలిపారు. తరగతి గదిలోకి ఉపాధ్యాయులు వెళ్లిన అనంతరమే విద్యార్థినులు వెళ్తున్నారని చెప్పారు. విషసర్పాలు రాకుండా ప్రహరీ ఎత్తు పెంచాలని ఇప్పటికే అధికారులకు విన్నవించామని, త్వరలోనే సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

