ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్‌లోని టీమ్‌హోటల్ ముందు శ్రీలంక క్రికెటర్లు ‘మందుపార్టీ’ చేసుకున్నారని వస్తున్న వార్తలపై ఆ దేశ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.
Mohammad Siraj : పొట్టి ప్రపంచ కప్ హీరో మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ స్పీడ్‌స్టర్ అమ్మ షబానా బేగం (Shabana Begum)కు తన వరల్డ్ కప్ మెడల్‌ను అపూర్వ కానుకగా ఇచ్చాడు.