Home
Sports
Sri Lanka Cricket Board Breaks Silence On Alleged Drink Party Before T20 World Cup 2024 Game
మా వాళ్లు తాగలేదు
ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్లోని టీమ్హోటల్ ముందు శ్రీలంక క్రికెటర్లు ‘మందుపార్టీ’ చేసుకున్నారని వస్తున్న వార్తలపై ఆ దేశ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.
- శ్రీలంక క్రికెట్ బోర్డు వివరణ
కొలంబో: ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్లోని టీమ్హోటల్ ముందు శ్రీలంక క్రికెటర్లు ‘మందుపార్టీ’ చేసుకున్నారని వస్తున్న వార్తలపై ఆ దేశ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.
‘జూన్ 3న న్యూయా ర్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు మందుపార్టీ చేసుకున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆటగాళ్లు తాగారని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదు’ అని పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

