Hardhik Pandya | కొడుకు మెడలో మెడల్.. పాండ్యా సంబురం చూశారా..!
Hardhik Pandya : పొట్టి వరల్డ్ కప్ ఆఖరి ఓవర్‌తో కోట్లాదిమందికి ఆరాధ్యుడైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు అగస్త్య (Agastya) మెడలో తన వరల్డ్ కప్ మెడల్ వేసి తెగ మురిసిపోయాడు.
Hardhik Pandya : పొట్టి వరల్డ్ కప్ ఆఖరి ఓవర్‌తో కోట్లాదిమందికి ఆరాధ్యుడైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఇంటికి చేరుకున్నాడు. ముంబైలో అశేష అభిమానుల మధ్య జట్టు సభ్యులతో కలిసి విక్టరీ పరేడ్‌లో పాల్గొన్న పాండ్యా.. ఇప్పుడు సొంతింటిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. కుమారుడు అగస్త్య (Agastya) మెడలో తన వరల్డ్ కప్ మెడల్ వేసి తెగ మురిసిపోయాడు. అనంతరం ఇద్దరూ కలిసి విజయ గర్జన చేశారు.
తన బిడ్డతో సంతోషంగా గడిపిన వీడియో, దిగిన ఫొటోలను పాండ్యా ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోకు నా నంబర్ 1. నీకోసం ఏదైనా చేస్తాను అని క్యాష్షన్ రాసి.. పక్కన మూడు లవ్ సింబల్స్ పెట్టాడు. ఇంకేముంది క్షణాల్లో హార్దిక్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. పాండ్యా సెలబ్రేషన్ వీడియోలో అతడి భార్య నటాషా స్టాంకోవిక్ కనిపించలేదు. దాంతో, వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్న మాట నిజమేనా? అనే సందోహంలో పడ్డారు ఫ్యాన్స్.
My #1! Everything I do, I do for you ❤️❤️❤️ pic.twitter.com/g7KUzKgbAz
— hardik pandya (@hardikpandya7) July 5, 2024
నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా..
కరీబియన్ గడ్డపై టీమిండియా విశ్వ విజేతగా నిలవడంలో పాండ్యా పాత్ర మరువలేనిది. ఐదో బౌలర్‌గా.. నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా రాణించాడు. మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడి జట్టు అజేయ జైత్రయాత్రలో భాగమయ్యాడు.
An excellent catch at a crucial stage!
What a grab from SKY 🔥
Follow The Match ▶️ https://t.co/c2CcFqY7Pa#TeamIndia | #T20WorldCup | #SAvIND | @surya_14kumar pic.twitter.com/9ZHwXKgfGB
— BCCI (@BCCI) June 29, 2024
బార్బడోస్‌లోని కింగ్స్టన్ ఓవల్ వేదికగా జూన్ 29న సఫారీలతో జరిగిన ఫైనల్లో పాండ్యా.. డేంజరస్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీయడమే కాకుండా కేవలం 8 రన్స్ ఇచ్చి.. కోట్లాదిమంది భారతీయుల మనసులు గెలుచుకున్నాడు. హార్దిక్ రెండు నెలల్లోనే తానొక చాంపియన్ అని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ఎదురైన అవమానాలకు వరల్డ్ కప్ ప్రదర్శనతో బదులు చెప్పేశాడు.
India, you mean the world to me! From the bottom of my heart, thank you for all the love.. these are moments that I will never ever forget! Thank you for coming out to celebrate with us, despite the rains! We love you so much! Celebrating with you is why we do what we do! We’re… pic.twitter.com/c18lLrPJ1q
— hardik pandya (@hardikpandya7) July 4, 2024
ఇవి కూడా చదవండి
- Mohammad Siraj | హైదరాబాద్‌కు సిరాజ్.. ‘లోకల్‌బాయ్’కు అభిమానుల ఘన స్వాగతం.. వీడియో
- Reliance | 52 వారాల గరిష్టానికి రిలయన్స్.. ఎం-క్యాప్‌లో మరో రికార్డు..!
- Lubna Jaffery | షర్ట్ పైకెత్తి చెస్ట్ చూపించిన మహిళా మంత్రి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

